(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 046

॥ శ్రీః ॥
6.46. అధ్యాయః 046
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంకులయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-46-0x(4107)(40404)
రాజఞ్శతసహస్రాణి తత్రతత్ర పదాతినాం ।
నిర్మర్యాదం ప్రయుద్ధాని తత్తే వక్ష్యామి భారత ॥ 6-46-1(40405)
న పుత్రః పితరం జజ్ఞే పితా వా పుత్రమౌరసం ।
న భ్రాతా భ్రాతరం తత్ర స్వస్త్రీయం న చ మాతులః ॥ 6-46-2(40406)
న మాతులం చ స్వస్రీయో న సఖాయం సఖా తథా।
ఆవిష్టా ఇవ యుధ్యంతే పాండవాః కురుభిః సహ ॥ 6-46-3(40407)
రథానీకం నరవ్యాఘ్రాః కేచిదభ్యపతన్రథైః ।
అభజ్యంత యుగైరేవ యుగాని భరతర్షభ ॥ 6-46-4(40408)
రథేషాశ్చ రతేషాభిః కూరా రథకూబరైః।
సంగతైః సహితాః కేచిత్పరస్పరజిఘాంసవః ॥ 6-46-5(40409)
న శేకుశ్చలితుం కేచిత్సన్నిపత్య రథా రథైః ।
ప్రభిన్నాస్తు మహాకాయాః సన్నిపత్య గజా గజైః ॥ 6-46-6(40410)
బహుధా దారయన్క్రుద్ధా విషాణైరితరేతరం।
సతోరణపతాకైశ్చ వారణా వరవారణైః ॥ 6-46-7(40411)
అభిసృత్య మహారాజ వేగవద్భిర్మహాగజైః ।
దంతైరభిహతాస్తత్ర చుక్రుశుః పరమాతురాః ॥ 6-46-8(40412)
అభినీతాశ్చ శిక్షాభిస్తోత్రాంకుశసమాహతాః।
అప్రభిన్నాః ప్రభిన్నానాం సంముఖాభిముఖా యయుః ॥ 6-46-9(40413)
ప్రభిన్నైరపి సంసక్తాః కేచిత్తత్ర మహాగజాః ।
క్రౌంచవన్నినదం కృత్వా దుద్రువుః సర్వతో దిశం ॥ 6-46-10(40414)
సంయక్ప్రణీతా నాగాశ్చ ప్రభిన్నకరటాముఖాః ।
ఋషితోమరనారాచైర్నిర్విద్ధా వరవారణాః ॥ 6-46-11(40415)
ప్రణేదుర్భిన్నమర్మాణో నిపేతుశ్చ గతాసవః।
ప్రాద్రవంత దిశః కేచిన్నదంతో భైరవాన్రవాన్ ॥ 6-46-12(40416)
గజానాం పాదరక్షాస్తు వ్యూఢోరస్కాః ప్రహారిణః ।
ఋష్టిభిశ్చ ధనుర్భిశ్చ విమలైశ్చ పరశ్వథైః ॥ 6-46-13(40417)
గదాభిర్ముసలైశ్చైవ భిందిపాలైః సతోమరైః ।
ఆయసైః పరిఘైశ్చైవ నిస్తిరంశైర్విమలై శితైః । 6-46-14(40418)
ప్రగృహీతైః సుసంరబ్ధా ద్రవమాణాస్తతస్తతః।
వ్యదృశ్యంత మహారాజ పరస్పరజిఘాంసవః ॥ 6-46-15(40419)
రాజమానాశ్చ నిస్త్రింశాః సంసిక్తా నరశోణితైః।
ప్రత్యదృశ్యంత శూరాణామన్యోన్యమభిధావతాం ॥ 6-46-16(40420)
అవక్షిప్తావధూతానామసీనాం వీరబాహుభిః ।
సంజజ్ఞే తుములః శబ్దః పతతాం పరమర్మసు ॥ 6-46-17(40421)
గదాముసలరుగ్ణానాం భిన్నానాం చ వరాసిభిః ।
దంతిదంతావభిన్నానాం మృదితానాం చ దంతిభిః ॥ 6-46-18(40422)
తత్ర తత్ర నరౌఘాణాం క్రోశతామితరేతరం ।
శుశ్రువుర్దారుణా వాచః ప్రేతానామివ భారత ॥ 6-46-19(40423)
హయైరపి హయారోహాశ్చామరాపీడధారిభిః ।
హంసైరివ మహావేగైరన్యోన్యమభివిద్రుతాః ॥ 6-46-20(40424)
తైర్విముక్తా మహాప్రాసా జాంబూనదవిభూషణాః ।
ఆశుగా విమలాస్తీక్ష్ణాః సంపేతుర్భుజగోపమాః ॥ 6-46-21(40425)
అశ్వైరగ్న్యజవైః కేచిదాప్లుత్య మహతో రథాత్ ।
శిరాంస్యాదదిరే వీరా రథినామశ్వసాదినః ॥ 6-46-22(40426)
బహూనపి హయారోహాన్భల్లైః సన్నతపర్వభిః ।
రథీ జఘాన సంప్రాప్య బాణగోచరమాగతాన్ ॥ 6-46-23(40427)
నవమేఘప్రతీకాశాశ్చాక్షిప్య తురగాన్గజాః ।
పాదైరేవ విమృద్గంతి మత్తాః కనకభూషణాః ॥ 6-46-24(40428)
పాఠ్యమానేషు కుంభేషు పార్శ్వేష్వపి చ వారణాః।
ప్రాసైర్వినిహతాః కేచిద్వినేదుః పరమాతురాః ॥ 6-46-25(40429)
సాశ్వారోహాన్హయాన్కాంశ్చిదున్మథ్య వరవారణాః ।
సహసా చిక్షిపుస్తత్ర సంకులే భైరవే సతి ॥ 6-46-26(40430)
సాశ్వారోహాన్విషాణాగ్రైరుత్క్షిప్య తురగాన్గజాః ।
రథౌఘానభిమృద్గంతః సధ్వజానభిచక్రముః ॥ 6-46-27(40431)
పుంస్త్వాదతిమదత్వాచ్చ కేచిత్తత్ర మహాగజాః ।
సాశ్వారోహాన్హయాంజఘ్నుః కరైః సచరణైస్తథా ॥ 6-46-28(40432)
అశ్వారోహైశ్చ సమరే హస్తిసాదిభిరేవ చ ।
ప్రతిమానేషు గాత్రేషు పార్శ్వష్వభి చ వారణాన్ ।
ఆశుగా విమలాస్తీక్ష్ణాః సంపేతుర్భుజగోపమాః ॥ 6-46-29(40433)
నరాశ్వకాయాన్నిర్భిద్య లౌహాని కవచాని చ।
నిపేతుర్విమలాః శక్త్యో వీరబాహుభిరర్పితాః ॥ 6-46-30(40434)
మహోల్కకాప్రతిమా ఘోరాస్తత్ర తత్ర విశాంపతే।
ద్వీపిచర్మావనద్ధైశ్చ వ్యాఘ్రచర్మచ్ఛదైరపి ॥ 6-46-31(40435)
వికోశైర్విమలైః ఖంగైరభిజధ్నుః పరాన్రణే ।
అభిప్లుతమభిక్రుద్ధమేకపార్శ్వావదారితం ॥ 6-46-32(40436)
విదర్శయంతః సంపేతుః ఖంగచర్మపరశ్వథైః।
కేచిదాక్షిప్య కరిణః సాశ్వానపి రథాన్కరైః ॥ 6-46-33(40437)
వికర్షంతో దిశః సర్వాః సంపేతుః సర్వశబ్దగాః।
శంకుభిర్దారితాః కేచిత్సంభిన్నాశ్చ పరశ్వథైః ॥ 6-46-34(40438)
హస్తిభిర్మృదితాః కేచిత్క్షుణ్ణాశ్చాన్యే తురంగమైః ।
రథనేమినికృత్తాశ్చ నికృత్తాశ్చ పరశ్వథైః ॥ 6-46-35(40439)
వ్యాక్రోశంత నరా రాజంస్తత్రతత్ర స్మ బాంధవాన్।
పుత్రానన్యే పితౄనన్యే భ్రాతౄంశ్చ సహ బంధుభిః ॥ 6-46-36(40440)
మాతులాన్భాగినేయాంశ్చ పరానపి చ సంయుగే ।
వికీర్ణాంత్రాః సుబహవో భగ్నసక్థాశ్చ భారత ॥ 6-46-37(40441)
బాహుభిశ్చాపరే ఛిన్నైః పార్శ్వేషు చ విదారితాః ।
క్రందంతః సమదృశ్యంత తృషితా జీవితేప్సవః ॥ 6-46-38(40442)
తృషాపరిగతాః కేచిదల్పసత్వా విశాంపతే।
భూమౌ నిపతితాః సంఖ్యే మృగయాంచక్రిరే జలం ॥ 6-46-39(40443)
రుధిరౌఘపరిక్లిన్నాః క్లిశ్యమానాశ్చ భారత ।
వ్యనిందన్భృశమాత్మానం తవ పుత్రాంశ్చ సంగతాన్ ॥ 6-46-40(40444)
అపరే క్షత్రికయాః శూరాః కృతవైరాః పరస్పరం ।
నైవ శస్త్రం విముంచంతి నైవ క్రందంతి మారిష ।
తర్జయంతి చ సంహృష్టాస్తత్రతత్ర పరస్పరం ॥ 6-46-41(40445)
ఆదశ్య దశనైశ్చాపి క్రోధాత్స్వరదనచ్ఛదం ।
భ్రుకుటీకుటిలైర్వక్రైః ప్రేక్షంతి చ పరస్పరం ॥ 6-46-42(40446)
అపరే క్లిశ్యమానాస్తు శరార్తా వ్రణపీడితాః।
నిష్కూజాః సమపద్యంత దృఢసత్వా మహాబలాః ॥ 6-46-43(40447)
అన్యే చ విరథాః శూరా రథమన్యస్య సంయుగే।
ప్రార్థయానా నిపతితాః సంక్షుణ్ణా వరవారణైః ।
అశోభంత మహారాజ సపుష్పా ఇవ కింశుకాః ॥ 6-46-44(40448)
సంబభూవురనీకేషు బహవో భైరవస్వనాః।
వర్తమానే మహాభీమే తస్మిన్వీరవరక్షయే॥ 6-46-45(40449)
నిజఘాన పితా పుత్రం పుత్రశ్చ పితరం రణే।
స్వస్త్రీయో మాతులం చాపి స్వస్రీయం చాపి మాతులః ॥ 6-46-46(40450)
సఖా సఖాయం చ తథా సంబంధీ బాంధవం తథా।
ఏవం యుయుధిరే తత్ర కురవః పాండవైః సహ ॥ 6-46-47(40451)
వర్తమానే తథా తస్మిన్నిర్మర్యాదే భయానకే ।
భీష్మమాసాద్య పార్థానాం వాహినీ సమకంపత ॥ 6-46-48(40452)
కేతునా పంచతారేణ తాలేన భారతర్షభ ।
రాజతేన మహాబాహురుచ్ఛ్రితేన మహారథే ।
బభౌ భీష్మస్తదా రాజంశ్చంద్రమా ఇవ మేరుణా ॥ ॥ 6-46-49(40453)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ప్రథమదివసయుద్ధే షట్చత్వారింశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-46-1 ప్రయుద్ధాని యుద్ధం కృతవంతి ॥
6-46-2 జజ్ఞే జ్ఞాతవాన్ ॥
6-46-3 ఆవిష్టా ఇవ భూతాదినా గృహీతా ఇవ ॥
6-46-4 యుగాని అశ్వస్కంధార్పితాని దారూణి ॥
6-46-5 రథేషా రథదండః । కూబరో యుగకీలః।
సంగతైః సంముఖాగతైః ॥
6-46-6 ప్రభిన్నాశ్ర్యోతన్మదాః ॥
6-46-7 విషాణైర్దంతైః తోరణాని చతుఃస్తంభమండపాకారస్య గజపల్యాణస్య అంబారీతి భాషయా ప్రసిద్ధస్య।
ద్వారాణి పతాకాశ్చ తత్రైవ స్తంభశేఖరస్థాః ॥
6-46-9 సంముఖాభిముఖాః అన్యోన్యసంముఖా ఇత్యర్థః ॥
6-46-17 అవక్షిప్తావధూతానాం అధోముఖం పాతితానాం పరేషాం మర్మసు పతతామసీనామితి సంబంధః ॥
6-46-19 ప్రేతానాం నారకాణాం ॥
6-46-26 సహసా బలేన ॥
6-46-28 పుంస్త్వాద్వీర్యవత్త్వాత్।
అతిమదత్వాదుద్భిన్నమదత్వాత్ ॥
6-46-29 ప్రతిమానేషు లలాటేషు ॥
6-46-30 శక్త్యః శక్తయః 6-46-43 నిష్కూజా నిఃశబ్దాః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.